Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అబ్జెక్షన్‌పై చిరు ప్రశంస

Follow Udayam Digital on Google
రాజశేఖర్ రావు Jul 28, 2026 9:52 PM అల్ ఇండియా వినోదం
అబ్జెక్షన్‌పై చిరు ప్రశంస - Udayam Digital
జీ5లో ఈ శుక్రవారం నుంచి ప్రసారం కానున్న ‘అబ్జెక్షన్ మై లార్డ్’ సిరీస్ ప్రివ్యూ కార్యక్రమం జరిగింది. శ్రీకాంత్, అనన్య శర్మ తదితరులు నటించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామాలో ఏడు ఎపిసోడ్లు ఉంటాయి. సిరీస్ అవుట్‌పుట్‌పై శ్రీకాంత్ సంతోషం వ్యక్తం చేశారు. చిరంజీవి చూసి బాగుందని అభినందించినట్లు తెలిపారు. అని ఆయన వెల్లడించారు కూడా.

Comments

G
Loading comments...