Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరంజీవితో భాజపా నేత రామచందర్ రావు భేటీ

Follow Udayam on Google
Harika Jun 22, 2026 6:12 PM జాతీయంవినోదం
చిరంజీవితో భాజపా నేత రామచందర్ రావు భేటీ - Udayam
ప్రధాని మోదీ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ‘విశేష్ జన్ సంపర్క్ అభియాన్’లో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆయనకు వివరించారు. మోదీ పాలనలోని కీలకాంశాలున్న బుక్‌లెట్‌ను ఈ సందర్భంగా చిరంజీవికి అందజేశారు. ప్రముఖులతో జరుపుతున్న భేటీల్లో భాగంగానే ఈ కార్యక్రమం జరిగింది.

Comments

G
Loading comments...