వార్తలకు తిరిగి వెళ్లండి
చైనా మాస్టర్స్: దేవిక, ప్రణయ్ నిష్క్రమణ

చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రోజే భారత్‌కు నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో దేవిక సిహాగ్ 19-21, 21-19, 13-21 తేడాతో థాయ్‌లాండ్ క్రీడాకారిణి బుసానన్ చేతిలో పోరాడి ఓడారు.
పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 10-21, 14-21తో మలేషియాకు చెందిన లియాంగ్ జున్ హావ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.
Comments
Loading comments...