వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
హైదరాబాద్ లక్ష్మీగూడలో ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రాలో జారపుల లక్ష్మి కుటుంబానికి అదృష్టం కలిసొచ్చింది.
వారి చిన్నారి తీసిన టోకెన్ ఆ కుటుంబానికే వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా సొంతింటి కల నెరవేరుతోందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

