Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారి మృతి: వైద్యులపై సీజేఐ ఆగ్రహం

Follow Udayam on Google
సాయి తేజ Jul 18, 2026 10:16 AM జాతీయంGeneral
చిన్నారి మృతి: వైద్యులపై సీజేఐ ఆగ్రహం - Udayam
గాజియాబాద్‌లో అత్యాచారానికి గురైన నాలుగేళ్ల చిన్నారికి సకాలంలో వైద్యం అందించని రెండు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వృత్తి ధర్మం పాటించని వారికి ‘డాక్టర్’ అని రాసుకునే హక్కు లేదన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, ఆసుపత్రులపై ధర్మాసనం మండిపడింది.

Comments

G
Loading comments...