Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసిబిడ్డలకు సీఎం విజయ్ బంగారు కానుక

Follow Udayam on Google
పార్వతి దేవి Jun 25, 2026 2:34 PM జాతీయంGeneral
పసిబిడ్డలకు సీఎం విజయ్ బంగారు కానుక - Udayam
తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే ప్రతి బిడ్డకు ఒక గ్రాము బంగారు ఉంగరం ఇచ్చే 'తాయ్‌మామన్' పథకాన్ని సీఎం విజయ్ ప్రకటించారు. సెప్టెంబర్ 15న ప్రారంభం కానున్న ఈ పథకానికి ఏటా రూ.755.83 కోట్లు కేటాయించారు. లింగభేదం లేకుండా పుట్టిన ప్రతి పసిబిడ్డకూ ఈ ఉంగరాన్ని అందిస్తారు.

Comments

G
Loading comments...