Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల వైద్యానికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అండ: స్పీకర్

Follow Udayam on Google
Harika Aug 21, 2026 3:45 PM వికారాబాద్General
పేదల వైద్యానికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అండ: స్పీకర్ - Udayam
హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వికారాబాద్‌ 23వ వార్డు వెంకటేశ్వర కాలనీకి చెందిన మొహ్మద్‌ ఆర్మన్‌కు వైద్య ఖర్చుల కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ.3 లక్షల ఎల్‌ఓసీని స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ అందజేశారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని స్పీకర్‌ అన్నారు. పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...