Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో బడి పిల్లలకు వారానికోసారి చికెన్‌ బిర్యానీ?

Follow Udayam Digital on Google
పవన్ కుమార్ Jul 30, 2026 6:00 AM అల్ ఇండియా జాతీయ
తమిళనాడులో బడి పిల్లలకు వారానికోసారి చికెన్‌ బిర్యానీ? - Udayam Digital
తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు వారానికోసారి చికెన్‌ బిర్యానీ అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్‌ తెలిపారు. ఈ అంశంపై ఉన్నతస్థాయి కమిటీతో సీఎం జోసెఫ్‌ విజయ్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...