వార్తలకు తిరిగి వెళ్లండి

దులీప్ ట్రోఫీ ఫైనల్ తొలి రోజు వైభవ్ సూర్యవంశీ ఆట చూసేందుకు చెన్నై అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో చెపాక్ స్టేడియం నిండిపోయింది. ఈస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయగా, వైభవ్ 37 బంతుల్లో 44 పరుగులతో అలరించాడు.
వైభవ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. త్వరలో అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లోనూ అతడు బరిలోకి దిగనున్నాడు.
Comments
Loading comments...

