వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చెన్నైలో ప్రపంచస్థాయి తమిళనాడు ఒలింపిక్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం విజయ్ జోసఫ్ అసెంబ్లీలో ప్రకటించారు. క్రీడా వేదికలు, శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ కేంద్రాలతో పాటు క్రీడాకారులు, కోచ్‌లకు వసతి కల్పించనున్నారు.
అలాగే చెన్నైలో మోటార్‌స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసి ఫార్ములా-1 నుంచి ఫార్ములా-4 వరకు రేసులు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు.
Comments
Loading comments...

