Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీ ఓటు ఉందో లేదో ఇలా చెక్ చేయండి

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 4:14 PM అమరావతిGeneral
మీ ఓటు ఉందో లేదో ఇలా చెక్ చేయండి - Udayam
ఏపీలో మరో రెండు, మూడు నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం 2025 ఓటర్ల జాబితాను అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. ఓటర్లు తమ పేరు ఉందో లేదో ‘ఓటర్స్ పోర్టల్’లోని ‘Search Your Name in Electoral Roll’ ద్వారా EPIC లేదా ఇతర వివరాలతో తెలుసుకోవచ్చు.

Comments

G
Loading comments...