వార్తలకు తిరిగి వెళ్లండి

బిగ్‌బాష్ లీగ్‌లో ఆడేందుకు న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకుని క్యాజువల్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. అయితే భారత్‌తో జరగనున్న సిరీస్‌కు అందుబాటులో ఉంటానని చాప్‌మన్ తెలిపాడు.
చాప్‌మన్ నిర్ణయంతో నార్తర్న్ పేసర్ మాథ్యూ ఫిషర్‌కు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కింది. భారత్‌తో న్యూజిలాండ్ 12 మ్యాచ్‌ల సిరీస్ అక్టోబర్ 22న ప్రారంభం కానుంది.
Comments
Loading comments...

