Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్టలో ఘనంగా చండీ హోమం

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 1:27 PM యాదాద్రి భువనగిరిGeneral
యాదగిరిగుట్టలో ఘనంగా చండీ హోమం - Udayam
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపై పర్వతవర్ధిని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం చండీ హోమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాల నడుమ గణపతి ఆరాధన అనంతరం హోమ ద్రవ్యాలు, పూర్ణాహుతితో చండీ హవనం నిర్వహించారు. హోమంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి ప్రసాదంగా అభిషేక లడ్డు, శేషవస్త్రం, కనుమలను అర్చకులు అందజేశారు.

Comments

G
Loading comments...