Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చలో అసెంబ్లీలో చల్లా నారాయణరెడ్డి అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 6:01 PM జయ శంకర్ భూపాలపల్లి General
చలో అసెంబ్లీలో చల్లా నారాయణరెడ్డి అరెస్ట్ - Udayam
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదల కోసం బీజేపీ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కాటారం నేత చల్లా నారాయణరెడ్డి అరెస్టయ్యారు. బీజేపీ నాయకుల అరెస్టులను ఆయన ఖండించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను పూర్తిగా విడుదల చేసే వరకు పార్టీ పోరాటం కొనసాగుతుందని చల్లా నారాయణరెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...