Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్‌కు సీఎం సవాల్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 8:26 PM జాతీయంGeneral
కేసీఆర్‌కు సీఎం సవాల్‌ - Udayam
బీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్రాన్ని బందిపోట్లలా దోచుకున్నారని, కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలని లేదా రాజీనామా చేయాలని సీఎం రేవంత్‌ సవాల్‌ విసిరారు. నకిరేకల్‌లో జరిగిన సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ బీఆర్‌ఎస్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Comments

G
Loading comments...