వార్తలకు తిరిగి వెళ్లండి
కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో యుజ్వేంద్ర చాహల్ అదరగొట్టాడు. నార్తాంప్టన్‌షైర్ తరఫున డర్హామ్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి జట్టుకు 20 పరుగుల ఆధిక్యం అందించాడు.
అలెక్స్ లీస్, బెన్ స్టోక్స్, కేసీ ఆల్డ్రిడ్జ్, మాథ్యూ పాట్స్‌లను చాహల్ పెవిలియన్‌కు పంపాడు. స్టోక్స్‌ను బోల్తా కొట్టించిన అతడి బౌలింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

