వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండిగో సంస్థ ఇన్ఫాంట్స్ శిశువులు బ్యాగేజ్, ప్రయారిటీ చెకిన్ తదితర ఛార్జీలను సవరించింది. డొమెస్టిక్ విమానాల్లో ఇన్ఫాంట్స్కు వసూలు చేసే ఫీజును ₹2 వేల నుంచి ₹3 వేలకు, అదనపు లగేజీపై kgకి ₹700గా ఉన్న రుసుమును ₹800కు, తోడు లేకుండా వచ్చే మైనర్ల ఫీజును ₹5,000 నుంచి ₹5,999కు హైక్ చేసింది.
ప్రయారిటీ చెకిన్ ఫీజు ₹450 నుంచి ₹650కి, ట్రావెల్ సర్టిఫికెట్ ఛార్జీలు ₹200 నుంచి ₹300కు పెరిగినాయి.
Comments
Loading comments...

