వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.2వేల పైన చేసే UPI పేమెంట్స్పై ఛార్జీలు తొలగించాలని కేంద్రానికి ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. లావాదేవీల విలువలపై కాకుండా ఫిక్స్డ్ మార్జిన్లపై తమ వ్యాపారం సాగుతుందని గుర్తుచేసింది.
దీనిపై UPI ఛార్జీలు వేస్తే భారంగా మారుతుందని పేర్కొంది. 2017 నుంచి కమీషన్ కూడా పెరగలేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనక్కు రాసిన లేఖలో తెలిపింది. ఛార్జీల విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది.
Comments
Loading comments...

