వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి శివారులోని ఆరపేట వద్ద జాతీయ రహదారిపై బుధవారం బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న గుంజే కవితకు గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్‌లో ఆమెను మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

