వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి మండలంలోని పెద్ద బొంకూరు - పెద్దకాల్వల గ్రామాల మధ్య రోడ్డు పక్కనున్న చెట్టుకు ప్లాస్టిక్ బొమ్మలు కట్టి ఉండటం స్థానికంగా కలకలం రేపింది.
ఎవరైనా చేతబడి చేసి ఉంటారని ప్రయాణికులు, గ్రామస్థులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ అంశంపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

