Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్తరహితంగా మార్చటానికే స్వచ్చపధం కార్యక్రమం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 1:02 PM విజయనగరంGeneral
చెత్తరహితంగా మార్చటానికే స్వచ్చపధం కార్యక్రమం - Udayam
విజయనగరం జిల్లా చీపురుపల్లి MPDO సురేష్‌ బుధవారం పట్టణంలోని స్వచ్చపథం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పంచాయతీలోని పలు కాలనీలలో పనులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రహదారులను చెత్తరహితంగా మార్చడానికి స్వచ్చపధం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతివారం బుధవారం గ్రామాలు, రహదారుల ఇరువైపులా చెత్తకుప్పలు శుభ్రం చేయడం ద్వారా ప్రజారోగ్యాన్ని పెంచే ప్రజా ఉద్యమమే స్వచ్చపదం అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...