Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెత్త సంపద కేంద్రాలను సక్రమంగా వినియోగించుకోవాలి

Follow Udayam on Google
B RAJESH Sep 06, 2026 4:20 PM విజయనగరంGeneral
చెత్త సంపద కేంద్రాలను సక్రమంగా వినియోగించుకోవాలి - Udayam
చెత్త సంపద కేంద్రాలను సక్రమంగా వినియోగించాలని బొబ్బిలి MPDO పి.రవికుమార్ సూచించారు. ఇవాళ మండలంలోని గోపాలరాయుడుపేటలో చెత్త సంపద కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో సేకరిస్తున్న చెత్తను సంపద కేంద్రానికి తరలించి తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేయాలన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.

Comments

G
Loading comments...