Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెస్ లో మెరిసిన చిన్నారులు

Follow Udayam on Google
K. Anuradha Oct 03, 2026 11:57 AM శ్రీకాకుళంGeneral
చెస్ లో మెరిసిన చిన్నారులు - Udayam
చెస్‌లో జిల్లా చిన్నారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కిరణ్ ఆటోమొబైల్స్ అధినేత బెవర వెంకట రవిశంకర్ ఆకాంక్షించారు. శ్రీకాకుళంలోని స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీలో అండర్‌-15 చెస్ టోర్నీ ఉత్సాహంగా నిర్వహించారు. ఐదు రౌండ్లుగా జరిగిన పోటీల్లో చిన్నారులు ఆసక్తిగా పాల్గొన్నారు. విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. బలివాడ జయంత్, కుషాన్ జస్విక్ ఆదిత్య, కోవి తొలి మూడు స్థానాల్లో నిలిచారు.

Comments

G
Loading comments...