Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు పై ఫోకస్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 02, 2026 3:30 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు పై ఫోకస్ - Udayam
కుత్బుల్లాపూర్, చింతల్ ప్రాంతాల్లో చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపు పై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. WHR నూతన యంత్రాలను ఉపయోగించి తొలగిస్తున్నట్లుగా తెలిపారు. అనేకచోట్ల దోమల బెడద విపరీతంగా పెరుగుతుందని వచ్చిన ఫిర్యాదుల మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గత వారం రోజుల్లో దాదాపు 114 ఫిర్యాదులు అందాయి.

Comments

G
Loading comments...