వార్తలకు తిరిగి వెళ్లండి

చెరుకుపల్లి మండలంలో గడచిన 24 గంటల్లో 32.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహశీల్దార్ తోట సురేశ్ తెలిపారు.
ఎల్ నినో ప్రభావంతో గత కొన్నిరోజులుగా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, రెండు రోజులుగా కురిసిన వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.
Comments
Loading comments...

