వార్తలకు తిరిగి వెళ్లండి

షేర్ ఇ-పంజాబ్ టీ20 లీగ్‌లో అమృత్‌సర్ సూర్మాస్ బ్యాటర్ నమన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొహాలీ కింగ్స్‌పై 37 బంతుల్లో సెంచరీ చేసి, 64 బంతుల్లో 173 పరుగులు చేశాడు.
నమన్ ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, 16 ఫోర్లు ఉన్నాయి. దీంతో అమృత్‌సర్ సూర్మాస్ 279/7 స్కోర్ చేసింది. అభిషేక్ విశ్రాంతి తీసుకోవడంతో నమన్ ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Comments
Loading comments...

