Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వందేమాతరంపై కాంగ్రెస్‌ను విమర్శించారు

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 9:19 PM హైదరాబాద్తెలంగాణ
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వందేమాతరంపై కాంగ్రెస్‌ను విమర్శించారు - Udayam
స్వాతంత్య్ర వేడుకల్లో వందేమాతరం ఆలపించకుండా అడ్డుకోవడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఒకప్పుడు వందేమాతరాన్ని చూసి బ్రిటీషర్లు భయపడితే, ఇప్పుడు కాంగ్రెస్‌ భయపడుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, ఎంఐఎం మాత్రమే వందేమాతరాన్ని వ్యతిరేకిస్తున్నాయని ఆరోపిస్తూ, ఆ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...