Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రకోట నెల్లాళ్ల మూసివేత

Follow Udayam on Google
రేఖ దేవి Jul 16, 2026 9:26 AM జాతీయంGeneral
ఎర్రకోట నెల్లాళ్ల మూసివేత - Udayam
80వ స్వాతంత్ర్య దినోత్సవ భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోటను మూసివేస్తున్నట్లు భారత పురావస్తు శాఖ ప్రకటించింది. జూలై 15 నుండి ఆగస్టు 15 వరకు పర్యాటకులకు అనుమతి ఉండదు. ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రసంగించనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత కోసం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...