వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో ఒక వ్యక్తి పేరుపై ఉండే సిమ్‌కార్డుల పరిమితి నిబంధనలు ఆగస్టు 24 నుంచి మరింత కఠినతరం కానున్నాయి.
పరిమితికి మించి సిమ్‌లు ఉన్న వ్యక్తులకు ఇకపై టెలికాం సంస్థలు కొత్త సిమ్ జారీ చేయకూడదని కేంద్రం కొత్త నిబంధనలు తీసుకురానుంది.
Comments
Loading comments...

