Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

వివేక్ గౌడ్ Jul 17, 2026 5:53 PM అమరావతిabout 1 hour ago
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ - Udayam Digital
వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం ఎట్టకేలకు ఫలించింది. పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 2026-27 విద్యా సంవత్సరానికి నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఎంపీ గురుమూర్తికి కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ లేఖ ద్వారా సమాచారం అందించారు. గత పార్లమెంట్ సమావేశాలలో ఈ కాలేజీల అనుమతులపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు గట్టిగా గళమెత్తారు.

Comments

G
Loading comments...