Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కరోనాపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 17, 2026 6:46 PM అమరావతిGeneral
కరోనాపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులపై ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని, ప్రస్తుతం వ్యాపిస్తున్నది ప్రమాదకరమైన వేరియంట్ కాదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. గత 20 రోజుల్లో ఏపీలో కేవలం 13 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని, జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికల అనంతరం అసలు వేరియంట్ వివరాలు వెల్లడవుతాయని పేర్కొంటూ ప్రజలు భయాందోళనలకు గురికావద్దని కోరారు.

Comments

G
Loading comments...