వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్‌పీజీ సప్లైపై కేంద్రం కీలక నిర్ణయం
భవ్య శ్రీ Jun 25, 2026 10:59 AM అల్ ఇండియా 12 viewsabout 18 hours ago

పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ, కమర్షియల్ ఎల్‌పీజీ సరఫరాను మునుపటి స్థాయికి పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కీలక నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్రం తెలియజేసింది. తాజా పునరుద్ధరణతో కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు పెద్ద ఊరట లభించనుంది.
Comments
Loading comments...