Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షయ రహిత భారత్ కోసం ఉన్నత స్థాయి సమీక్ష

శిరీష గౌడ్ Jul 07, 2026 10:13 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
క్షయ రహిత భారత్ కోసం ఉన్నత స్థాయి సమీక్ష - Udayam Digital

Photo Gallery

క్షయ రహిత భారత్ కోసం ఉన్నత స్థాయి సమీక్ష - main
క్షయ రహిత భారత్ కోసం ఉన్నత స్థాయి సమీక్ష - gallery image
క్షయ రహిత భారత్ (టీబీ ముక్త్ భారత్) అభియాన్‌ను బలోపేతం చేయడంపై కేంద్ర ఆరోగ్య మంత్రి జె. పి. నడ్డా ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ లక్ష్య సాధన కోసం అన్ని మంత్రిత్వ శాఖలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ జాతీయ ఉద్యమంలో యువత పాత్ర కీలకమని నడ్డా నొక్కి చెప్పారు. ఇందులో ఎన్‌సీసీ (NCC), ఎన్‌ఎస్ఎస్ (NSS), మై భారత్ వాలంటీర్లను విస్తృతంగా భాగస్వామ్యం చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...