వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా చెన్నై మెట్రో రెండో దశలో రూ.4,900 కోట్లతో నిర్మించిన పూందమల్లి–వడపళని కారిడార్‌ను ప్రారంభించారు.
సీఎం విజయ్‌తో కలిసి పోరూరు నుంచి పూందమల్లి వరకు మెట్రోలో ప్రయాణించారు. రూ.13 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
Comments
Loading comments...

