Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెల్లారపువలస వద్ద నేలకూలిన విద్యుత్ స్తంబాలు

Follow Udayam on Google
B. Rajesh Sep 24, 2026 2:22 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
చెల్లారపువలస వద్ద నేలకూలిన విద్యుత్ స్తంబాలు - Udayam
బొబ్బిలి మండలం చెల్లారపువలస సమీపంలో రెండు విద్యుత్ స్తంబాలు నేలకూలాయి. భారీ వర్షాలు కురవడంతో భూమి నానిపోవడంతో విద్యుత్ స్తంబాలు నేల కూలుతున్నాయి. స్తంబాలు నేల కూలిన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఎం. బూర్జవలసకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, స్తంభాలను సరి చేసి విద్యుత్ సరఫరా చేస్తామని విద్యుత్ శాఖాధికారులు చెప్పారు.

Comments

G
Loading comments...