వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసులో ప్రధాన సూత్రధారి అనుకల్ప్ మిశ్రా, అతని బావ లవ్‌కుశ్ సహా ఎనిమిది మందిని సిట్ అరెస్ట్ చేసింది. గుడి విరాళాలు లెక్కించే బృందంలో చేరిన వీరు.. పెద్ద ఎత్తున నిధులు కాజేశారు. సాదాసీదాగా ఉండే వీరి కుటుంబాలు ఒక్కసారిగా విలాసవంతమైన ఇల్లు, స్కార్పియో, ఫామ్‌హౌస్‌లు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది.
గ్రామంలో భారీ ఎత్తున ఉత్సవాలు కూడా నిర్వహించారు. నిందితుల ఆస్తులపై అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

