వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి కాకానిపాలెం ZPHSలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. అర్బన్, రూరల్ పరిధిలోని 14 పాఠశాలలు పాల్గొన్నాయి.
శ్రీ ప్రకాశం బాలికల హైస్కూల్, ZPHS చక్రాయపాలెం, ఓ ప్రైవేట్ హైస్కూల్ జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్‌కు అర్హత సాధించాయి. ప్రతి విద్యార్థి శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని MEO K.V.శ్రీనివాసరావు సూచించారు.
Comments
Loading comments...

