Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెకుముకి లో ప్రతిభ కనబరిచిన నగరంపల్లి విద్యార్థులు

Follow Udayam on Google
K Anuradha Sep 11, 2026 3:27 PM శ్రీకాకుళంGeneral
చెకుముకి లో ప్రతిభ కనబరిచిన నగరంపల్లి విద్యార్థులు - Udayam
వజ్రపుకొత్తూరు మండలంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు నగరంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. పోటీల్లో నగరంపల్లి, పాతటెక్కలి ఉన్నత పాఠశాలలు వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించి జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించాయి.

Comments

G
Loading comments...