Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెక్ పవర్ రద్దు చేస్తే ఉద్యమం

Follow Udayam on Google
madhu Sep 07, 2026 9:08 PM ములుగుGeneral
చెక్ పవర్ రద్దు చేస్తే ఉద్యమం - Udayam
ఉపసర్పంచుల చెక్ పవర్‌ను రద్దు చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని ఉపసర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు అంకం సురేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో ఉపసర్పంచులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. చెక్ పవర్ రద్దు చేస్తే ఉద్యమం చేపడతామని, అవసరమైతే అమరణ నిరాహార దీక్షకు సిద్ధమని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...