వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో చేయూత పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద నూతన పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే గడువును మరో రోజు పొడిగించింది.
అర్హులైన వారు నేడు సెప్టెంబర్ 16 తేది సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
Comments
Loading comments...

