Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేవెళ్ల హైదరాబాద్ బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

Follow Udayam on Google
చేవెళ్ల హైదరాబాద్ బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు - Udayam
వికారాబాద్ నుంచి చేవెళ్ల హైదరాబాద్ కు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని బస్టాండ్ లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేశారు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ మాట్లాడుతూ వికారాబాద్ డిపో నుంచి సాధారణ డీలక్స్ బస్సులు అందుబాటులో లేక పొద్దున కాలేజీకి సాయంత్రం ఇంటికి వెళ్లడానికి సమయానికి అనుకూలంగా బస్సులు లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు

Comments

G
Loading comments...