Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేతి పంపు మరమ్మత్తు తీరిన తాగునీటి కష్టాలు

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 12:06 PM కామరెడ్డిGeneral
చేతి పంపు మరమ్మత్తు తీరిన తాగునీటి కష్టాలు - Udayam
జుక్కల్ మండలం మొహమ్మదాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలోని తండాలో గత కొద్ది రోజులుగా చేతి పంపు చెడిపోవడంతో తాగునీటి కోసం తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుక్రవారం విషయం గ్రామ సర్పంచ్ సూర్నర్ శకుంతల ప్రజ్ఞ కుమార్ దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించారు.సత్వరమే మరమ్మత్తులు చేయించి, తండావాసులకు తిరిగి తాగునీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు.

Comments

G
Loading comments...