వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెంలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చేతబడి చేసిందన్న అనుమానంతో ఎస్‌కే సకీనా బీ అనే వృద్ధ మహిళను కొందరు గ్రామస్తులు తాళ్లతో కొట్టడంతో పాటు చెట్టుకు మేకులు కొట్టి ఆమెను పైకి ఎక్కించారు.
ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి బాధితురాలికి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

