వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో 17,677 చెరువుల్లో దాదాపు 13 వేల చెరువులు ఎండిపోయినా చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ సిద్ధమవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో రూ.133 కోట్ల ప్రజాధనం వృథా అయ్యే ప్రమాదం ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా 50 శాతం నీటి నిల్వలు ఉండాలనే నిబంధనను 33 శాతానికి తగ్గించినట్లు ప్రచారం జరుగుతోంది. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారా అంటూ మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Loading comments...

