వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా నరసరావుపేట టౌన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన చేనేత వస్తు ప్రదర్శనను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ ప్రారంభించారు.
చేనేత కార్మికులను ప్రోత్సహించి, వారి ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ప్రదర్శనలు ఉపయోగపడతాయని వారు తెలిపారు. ఈ ప్రదర్శనలో వివిధ రకాల చేనేత వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులను ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

