Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేనేత చీరపై వినూత్న ఆవిష్కరణ

Follow Udayam on Google
babu varun Aug 29, 2026 4:48 PM రాజన్న సిరిసిల్లGeneral
చేనేత చీరపై వినూత్న ఆవిష్కరణ - Udayam
చేనేత కళాకారుడు నల్ల జగదీశ్ మరో అద్భుత చీరను రూపొందించారు. తెలుగు అక్షరమాలలోని 56 అక్షరాలను పట్టు పోగులతో చీరపై అందంగా నేశారు. 6.30 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పు, 650 గ్రాముల బరువుతో చీరను 15 రోజుల పాటు శ్రమించి తయారు చేశారు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరతో ఖ్యాతి పొందిన చేనేత శిల్పి తండ్రి పరంధాములు అడుగుజాడల్లో ముందుకు వెళ్తున్నాడు.

Comments

G
Loading comments...