Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చదువుతోపాటు చట్టాలపై కూడా అవగాహన అవసరం: SP

Follow Udayam on Google
RAGHU SKLM Sep 08, 2026 3:51 PM శ్రీకాకుళంGeneral
చదువుతోపాటు చట్టాలపై కూడా అవగాహన అవసరం: SP - Udayam
విద్యార్థిని విద్యార్థులకు చదువుతోపాటు, పోలీసు చట్టాలపై కూడా అవగాహన అవసరమని ఎస్పీ అరుణ కుమారి అన్నారు. మంగళవారం శ్రీకాకుళం పట్టణంలోని ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో శక్తి యాప్ ఉపయోగాలపై అవగాహన కల్పించారు. మొబైల్ లో యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే అత్యవసరసమయంలో. ఉపయోగపడుతుందని చెప్పారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను తెలియజేసి, నేరాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు వివరించారు.

Comments

G
Loading comments...