వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ (జి) మండలం రాంపూర్ గ్రామంలో బాల్య హక్కులను కాలరాస్తున్న ఒక హృదయ విదారక దృశ్యం వెలుగు చూసింది.
పాఠశాలకు వెళ్లి అక్షరాలు నేర్చుకోవాల్సిన లేత ప్రాయంలో, ఆ చిన్నారి చేతిలో బలపానికి బదులుగా చేతికర్ర పట్టుకుని గేదెలను మేతకు తోలుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. బడిబాట పట్టాల్సిన వయసులో బరువైన పనులు మోస్తున్న ఈ బాలుడి దీన పరిస్థితి స్థానికులను కలచివేస్తోంది.
Comments
Loading comments...

