వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1 ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ దినోత్సవంలో భాగంగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో చెస్ పోటీలు నిర్వహించారు. 42 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు.
చదరంగం ఏకాగ్రత, వ్యూహాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తుందని వక్తలు తెలిపారు.
Comments
Loading comments...

