Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చదరంగం పోటీల్లో అడ్వకేట్ నరేంద్రనాథ్‌కు ప్రథమ బహుమతి

Follow Udayam on Google
వేణుగోపాల్ Aug 15, 2026 3:54 PM నిర్మల్క్రీడలు
చదరంగం పోటీల్లో అడ్వకేట్ నరేంద్రనాథ్‌కు ప్రథమ బహుమతి - Udayam
ఖానాపూర్ పట్టణంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖానాపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలలో భాగంగా జరిగిన చదరంగం పోటీల్లో అడ్వకేట్ నరేంద్రనాథ్ ప్రథమ బహుమతి సాధించారు. బహుమతిని ఖానాపూర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ భవిష్య చేతుల మీదుగా అడ్వకేట్ నరేంద్రనాథ్ అందుకున్నారు.బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు నరేంద్రనాథ్ ను అభినందించారు

Comments

G
Loading comments...